Jamili election: రేపు లోక్ సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు..! 6 d ago
జమిలి ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు వేస్తుంది. మంగళవారం లోక్ సభలో రెండు బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద జమిలి ఎన్నికల బిల్లును, 1963లో చేసిన కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లును కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ మేఘవాల్ రేపు లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. రేపు రెండు బిల్లులకు కేంద్ర పార్లమెంట్ ఉభయసభలో ఆమోదం లభిస్తే 2027లో జమిలి ఎన్నికలు జరిగే అవకాశం.